గుర్తించారు జనం
గులాబీ జెండాను
ప్రజల మనిషికి
పట్టం గట్టారు
అభివృద్ధికి కారు పార్టీ
సంకేతమని
అభివృద్ధి చూసి
అందరూ ఓటేశారు
మునుగోడు ఉప ఎన్నిక
ముగింపు కాదని
విజయానికి ఇది
వీరత్వము అని
ఎగరేసిన జన
జయకేతనం
అందరికీ నచ్చింది
అందలం ఎక్కించారు
మునుగోడు వీరత్వం
ఓటమెరుగని గెలుపు
గెలుపు వీరత్వం
దేవరపాగ కృష్ణయ్య, 99634 49579