Mosquito Bites | దోమలు కొందరినే కుడతాయెందుకు? కారణం ఏమై ఉంటుంది?
Mosquito Bites | మీరు సరిగ్గా గమనించారో !! లేదో !! నలుగురు వ్యక్తులు ఒక్కచోట చేరినప్పుడు అందులో అందరూ దోమలు కుడుతున్నాయని ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఒకరు మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉంటుంటారు. అలాంటి వాళ్లను చూసి దోమలు కుడుతున్న వీడికి చలనమే లేదని అనుకుంటాం. కానీ నిజానికి వాళ్లను దోమల్ని కుట్టవు. అవును !! కొంతమందిని మాత్రమే దోమలు కుడతాయి. మిగిలిన వాళ్లను అస్సలు పట్టించుకోవు. అదేంటి.. కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా.. ఈ విషయాలు చదివితే మీకే తెలుస్తుంది.
-దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచి వాటి చూపు బెటర్ అవుతుంది. సాయంత్రం, రాత్రి అయ్యేకొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి. ఐతే ఇంట్లోకి రాగానే అవి డార్క్ కలర్ బట్టలు వేసుకున్నవాళ్లకు అట్రాక్ట్ అవుతాయి. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా దోమలు కుడతాయి.
-మనం ఆక్సీజన్ పీల్చుతూ, కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాం. దోమలకు కార్బన్‌డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం. 160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్‌డై ఆక్సైడ్ వాసనను గుర్తుపట్టి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, అధిక బరువు ఉన్నవారు ఎక్కువ కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందుకని వారిని ఎక్కువగా దోమలు కుడతాయి.
-మన శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టం. ఎవరైనా బాగా శ్రమించి, చెమటతో ఉంటే వారిని ఎక్కువగా ఆశ్రయించి కుడతాయి.
-మన స్కిన్ చక్కగా ఉండాలి. కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవాలి. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అందువల్ల చర్మంపై సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గిపోతుంది. సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే చర్మంపై దోమలు ఎక్కువగా వాలతాయి.
-గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందువల్ల అలాంటి వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి. ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు మలేరియా ఎక్కువగా సోకుతున్నదని ఓ పరిశోధనలో తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణులను 21 శాతం ఎక్కువగా దోమలు కుడతాయి.
Follow Us : Google News, Facebook , Twitter, Instagram, Youtube
Read More :
చనిపోయిన పెంపుడు కుక్క కోసం 82 ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడంటే?”
Viral video: తండ్రిని చూసి భయపడి పారిపోయిన కూతురు..ఎందుకంటే?”
“విద్యార్ధులతో మహిళా టీచర్ గ్రూప్ సెక్స్ వీడియో వైరల్ : మహిళతో పాటు ప్రియుడి అరెస్ట్”
“ఐడియా అదుర్స్..ఇంటి ఎదుట వాహనాల స్పీడ్ తగ్గేలా ఏం చేశాడంటే?”
Mosquito Bites | దోమలు కొందరినే కుడతాయెందుకు?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

