విద్యార్ధులతో మహిళా టీచర్ గ్రూప్ సెక్స్ వీడియో వైరల్ : మహిళతో పాటు ప్రియుడి అరెస్ట్
విద్యార్ధులతో మహిళా టీచర్ గ్రూప్ సెక్స్ వీడియో బహిర్గతం కావడంపై తమిళనాడు సైబర్ సెల్ దర్యాప్తు చేపట్టింది. మహిళ ప్రియుడు వ్యాపారవేత్త ఈ వీడియోను చిత్రీకరించి తన స్నేహితులు కొందరికి షేర్ చేయడం కలకలం రేపింది.
చెన్నై : విద్యార్ధులతో మహిళా టీచర్ గ్రూప్ సెక్స్ వీడియో బహిర్గతం కావడంపై తమిళనాడు సైబర్ సెల్ దర్యాప్తు చేపట్టింది. మహిళ ప్రియుడు వ్యాపారవేత్త ఈ వీడియోను చిత్రీకరించి తన స్నేహితులు కొందరికి షేర్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియోను డబ్బు కోసం అంతర్జాతీయ అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారా లేక కొద్దిమంది మధ్య షేర్ అయిందా అనే కోణంలో విచారిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి మధురైలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ (42)తో పాటు ఆమె ప్రియుడు (39)ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భర్త నుంచి విడిపోయిన మహిళ 2010లో వ్యాపారవేత్తకు దగ్గరైంది. వీరి పరిచయం ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇక మహిళా టీచర్ ఇటీవల 16 ఏండ్ల వయసున్న ముగ్గురు విద్యార్ధులను తన ఇంటికి పిలిపించి వారితో శృంగారంలో పాల్గొంది. కాగా ఈ వీడియోను తాను కొద్దిమంది తన స్నేహితులకు షేర్ చేశానని దర్యాప్తులో వ్యాపారి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో వీడియోను వ్యాప్తి చేసిన మరికొందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

