 
                                                            రోజూ శుభ్రం చేసినా, సాయంత్రానికి మళ్లీ డర్టీగా తయారయ్యేది.. గ్యాస్ స్టవ్ మాత్రమే. ఇది ఎంత శుభ్రంగా ఉంటే.. వంటపై అంతగా ఆసక్తి పెరుగుతుంది. అయితే, స్టవ్ క్లీన్‌గా ఉంచడం కాస్త కష్టమైన పనే! ఎందుకంటే, నిత్యం వంట చేసే సమయంలో నూనెలు, ఉప్పులు-పప్పులూ అన్నీ దానిపైనే పడుతుంటాయి. ఇక ఏదైనా పులుసో-కూరనో పొంగిపోతే.. అంతే సంగతులు! కానీ, కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే గ్యాస్ స్టవ్‌పై ఉండే మొండి మరకలను ఇట్టే తొలగించొచ్చు.
 
                            