కియారా అద్వానీకి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆ పెద్దపెద్ద కళ్లు తెలుగువారికి పాత చుట్టాలే! తాను సినిమాలో కనిపిస్తే చాలు.. వెండితెర విందు భోజనమే! ఇదిగో ఇలా.. మోనోగ్రామ్ ట్రిమ్ బికినీలో, జిప్పర్ స్కర్ట్ వేసుకుని సూదంటి చూపులు చూస్తే.. గుండెలు లయ తప్పడం ఖాయం.