రాత్రిపూట.. రంగుల చిలుకలు!
చెట్టూచేమల మీద పక్షుల సందడి చూడాలంటే మంచు కురిసే వేళకంతా నిద్ర లేవాల్సిందే. అయితే మలిసంధ్యలోనూ ఆ అందాలను ఆస్వాదించాలని ఆశించే వారి కోసం హమ్మింగ్ బర్డ్ సోలార్ హ్యాంగింగ్ లైట్లు వచ్చాయి
చెట్టూచేమల మీద పక్షుల సందడి చూడాలంటే మంచు కురిసే వేళకంతా నిద్ర లేవాల్సిందే. అయితే మలిసంధ్యలోనూ ఆ అందాలను ఆస్వాదించాలని ఆశించే వారి కోసం హమ్మింగ్ బర్డ్ సోలార్ హ్యాంగింగ్ లైట్లు వచ్చాయి. ఇందులో హమ్మింగ్ బర్డ్‌ను పోలిన విద్యుత్ దీపాలు సోలార్ ప్యానెల్ పైభాగాన వేలాడుతూ ఉంటాయి.
పక్షుల బొమ్మల్లో రంగులు మారే ఎల్యీడీలూ ఉంటాయి. పగటిపూట సూర్యరశ్మికి ఈ సోలార్ ప్యానెల్ చార్జింగ్ అవుతుంది. దీంతో, చీకటి పడగానే పక్షుల బొమ్మల్లోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. అంతేకాదు, నెమ్మదిగా రంగులు మారుతూ పరిసరాలకు వన్నె తెస్తాయి. ఎండావానలకు తట్టుకోగలిగే ఈ లైట్లకు విద్యుత్ సరఫరా అవసరం లేదు. పెరడు, బాల్కనీ, లివింగ్‌రూమ్, బెడ్రూమ్.. ఎక్కడైనా వేలాడదీసుకోవచ్చు. మసకచీకటి వేళ వెలుగులు విరజిమ్మే పక్షుల్ని చూస్తూ ఆనందించొచ్చు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

