మొరం గడ్డ.. స్వీట్ పొటాటో.. పేరు ఏదైతేనేమీ.. ప్రయోజనాలు ఎన్నో

మొరంగడ్డ, కందగడ్డ, చిలగడ దుంప, స్వీట్ పొటాటో.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పేరు ఏదైనా, ఆహారప్రియులకు ఎంతో ప్రీతికరమైన దుంపలివి. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అపారం..
- చిలగడ దుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ – సి, ఇ, బి-6, బీటా కెరోటిన్, పొటాషియం, ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాల్లో ఆక్సిజన్ సరఫరాకు సహకరిస్తాయి.
- ఈ దుంపల్లోని పోషకాలు తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్-సి శీతకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
- మధుమేహ బాధితులు కూడా వైద్యుల సలహాతో పరిమితంగా తినొచ్చు. దుంప తియ్యగానే ఉన్నా చక్కెరను నియంత్రిస్తుంది.
- చిలగడ దుంపలకు క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంది. వీటిలోని పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. మెగ్నీషియం ధమనులకు మంచి చేస్తుంది.
గాయాలను త్వరగా మాన్పే ప్రత్యేక గుణాలు ఈ దుంపల్లో ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.
చిలగడ దుంపలు చర్మసౌందర్యానికీ ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు జుట్టు సమస్యలు దరిచేరవు. కంటిచూపు కూడా మెరుగవుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

