బీపీకి చాయ్ చికిత్స
అధిక రక్తపోటు అనగానే గుండె వేగం పెరుగుతుంది. ఆ ప్రభావం అలాంటిది మరి! శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రక్తపోటును నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి.
అధిక రక్తపోటు అనగానే గుండె వేగం పెరుగుతుంది. ఆ ప్రభావం అలాంటిది మరి! శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రక్తపోటును నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి సెలరీ టీ. సెలరీ అనేది ఓ రకమైన తోటకూర. ఒకప్పుడు పెద్దగా తెలియకపోయినా, ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నది. పొడి లేదా రసం రూపంలోనూ లభిస్తున్నది. వంద గ్రాముల సెలరీ ఆకులను సన్నగా తరిగి పెట్టుకుని, 50 గ్రాముల ఖర్జూరం ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఓ లీటరు నీటిలో మిశ్రమాన్ని అరగంట సేపు మరిగించాలి. రోజుకు మూడుసార్లు ఆ పానీయాన్ని తాగొచ్చు. ధమనులను ఆరోగ్యంగా ఉంచే శక్తి ఈ ఆకుకూరకు ఉందని అంటారు. ఇక ఖర్జూరాలలో ఉండే పొటాషియం ఒంట్లోని సోడియం నిల్వలను నియంత్రణలో ఉంచి.. రక్తపోటును అదుపు చేస్తుందని నిపుణుల మాట.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- celery
- celery tea
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

