ఈవీఎంల భద్రతకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈవీఎంలకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాముకు బుధవారం తీసుకొచ్చారు.
- ఆర్వోలు సరిచూసుకోవాలి: కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, జూన్ 5: ఈవీఎంలకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాముకు బుధవారం తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరచి గదులకు తాళ్లతో సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రపరిచిన ఈవీఎంలను రిటర్నింగ్ అధికారులు లెక్కించి సరి చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీకి కేటాయించిన గదుల్లో భద్రపరిచాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉన్న స్టాట్యూటరీ కవర్లు, వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎం పేపర్లు, 17 సీ, పీవో డైరీ తదితర పత్రాలను పరిశీలించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, స్వామి, రాంప్రసాద్, పార్టీల ప్రతినిధులు బ్రహ్మ య్య, రాజేశ్, నాగరాజు, కృష్ణప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

