బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఎంపీ రవిచంద్రను లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవ కమిటీ బాధ్యులు సతరించి అమ్మవారి
తీర్థ ప్రసాదాలు అందజేశారు.
-ఖమ్మం, జూలై 28