Home
Khammam
Mla Dr Tellam Venkatarao Assured That He Will Work To Solve The Problems Of The Retired Employees
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. ఆయనను ఆదివారం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు.
- ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, డిసెంబర్ 31: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారు. ఆయనను ఆదివారం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశానని, ఉద్యోగుల సమస్యలు తెలుసని అన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని అన్నారు. సంఘం అధ్యక్షుడు భూషణరావు, నాయకులు తిప్పన సిద్ధులు, తులసీదాసు, కోటేశ్వరరావు, రామచంద్రరావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

