Eye Medical Camp | పోలీస్ కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం
Police Families | మధిర సీఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Eye Camp) ట్రైనీ ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి ప్రారంభించారు.
Eye Medical Camp | మధిర : మధిర సర్కిల్ పరిధిలో పోలీస్ కుటుంబ సభ్యులకు (Police Families) మధిర సీఐ కార్యాలయంలో ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని (Eye Medical Camp) ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ట్రైనీ ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిత్విక్ సాయి మాట్లాడుతూ.. పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ఆరోగ్యం విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మధు, బోనకల్ ఎస్సై మధుబాబు, సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also :
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్‌పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

