నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు...
బూర్గంపహాడ్, అక్టోబర్ 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. ఓటరు నమోదు కేంద్రం వద్ద పట్టభద్రుల ఓటరు నమోదు ఆన్లైన్ చేపడుతూ వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ బానోత్ సరోజ, ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడగం శ్రీనివాసరెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి, మొండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, గాదె ప్రభాకర్‌రెడ్డి, కిశోర్, నర్సింహారావు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

