గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
సారపాకకు చెందిన సనాతన హిందూ ధర్మ గో సామాజిక సేవకులు తాతిరెడ్డి గోవిందరెడ్డి, ధనలక్ష్మిల కుమార్తె మేఘన కాంతిప్రియ ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ టాపర్‌గా నిలిచి పలు పరిశోధనల్లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా...
బూర్గంపహాడ్, అక్టోబర్ 10 : సారపాకకు చెందిన సనాతన హిందూ ధర్మ గో సామాజిక సేవకులు తాతిరెడ్డి గోవిందరెడ్డి, ధనలక్ష్మిల కుమార్తె మేఘన కాంతిప్రియ ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ టాపర్‌గా నిలిచి పలు పరిశోధనల్లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా సారపాక సాకేతపురి శ్రీ దాసాంజనేయస్వామి ఆలయం వద్ద కమిటీ నిర్వాహకులు ఏనుగుల వెంకటరెడ్డి, వారాల కనకారావు, సోము రోశిరెడ్డి, కామేశ్వరరావు మేఘన కాంతిప్రియ, తల్లిదండ్రులు గోవిందరెడ్డి, ధనలక్ష్మిలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యలో ఇంతటి స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం పట్ల అభినందనలు వ్యక్తం చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకుని మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మేఘన కాంతిప్రియ తండ్రి గోవిందరెడ్డి సైతం సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గోసేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

