Podu land | తిప్పనపల్లిలో పోడుభూముల కోసం రైతుల ఆందోళన..

చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పోడుభూముల రైతులు మాట్లాడుతూ…1992 నుంచి పోడుభూమిని సాగు చేసుకుంటున్నామని, అటవీ అధికారులు ఇప్పుడు వచ్చి, హక్కు పత్రాలు లేవనే సాకుతో లాక్కోవడం సరికాదన్నారు. 1997లోనే 24 మందిపై ఫారెస్టు అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపారని, 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడుదారులకు పట్టాలివ్వాలన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

