cherla | మావోయిస్టులకు సహకరించకండి : సీఐ అశోక్..

చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆదివాసీలు అటువంటి మీటింగులకు హాజరు కావద్దని ఆయన పేర్కొన్నారు. మీటింగులకు హాజరుకావాలంటూ మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన అన్నారు.
సమావేశాలకు హాజరు కాకపోతే చిత్రహింసలకు గురిచేస్తామని బెదిరిస్తున్నారని బెదిరింపులకు భయపడవద్దని సీఐ అశోక్ అన్నారు. మావోయిస్టులు ఆదివాసీలతో అనేక చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎటువంటి మీటింగులకు హాజరు కావద్దని సిఐ అశోక్ ఆదివాసీలను కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

