కారేపల్లి, ఆగస్టు 15 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ఏఎస్ఐ షేక్ నూరుద్దీన్ అనారోగ్యంతో శుక్రవారం కన్ను మూశారు. కారేపల్లి, కామేపల్లి, ఏనుకూరు మండలాల పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన నూరుద్దీన్ ఏఎస్ఐగా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా గార్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. నూరుద్దీన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.