గులాబీజెండా ఎగిరేంత వరకు విశ్రమించేది లేదు
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని, ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్(సర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత బీఎల్‌ఏలదే అన్నారు.
- బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని, ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్(సర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత బీఎల్‌ఏలదే అన్నారు.
ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీజెండా ఎగరాలని ఆకాంక్షించారు. ఖమ్మంలో మూడు పెద్ద కోతులు ఉన్నాయని, అవి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అప్పుడు ఒకే ఒక మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఉంటే ఖమ్మం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ముగ్గురు మంత్రులున్నా ఏమీ సాధించలేదని విమర్శించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?