Vemulawada | అలుగునూరుకు కదులుతున్న వేములవాడ గులాబీ దండు
కరీంనగర్ దీక్ష దివస్ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో గులాబీ దండు తరలేందుకు సిద్ధమవుతోంది. ఊరువాడ చిన్నా పెద్దా, అన్ని వర్గాల సామాజిక ప్రజలు దాదాపు 120 బస్సులు, 200 పైగా కార్లలో 7వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
- పట్టణంలోని రెండో బైపాస్ రహదారి వద్ద మైదానానికి చేరుకుంటున్న వాహనాలు

Vemulawada | వేములవాడ, నవంబర్ 29 : కరీంనగర్ దీక్ష దివస్ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో గులాబీ దండు తరలేందుకు సిద్ధమవుతోంది. ఊరువాడ చిన్నా పెద్దా, అన్ని వర్గాల సామాజిక ప్రజలు దాదాపు 120 బస్సులు, 200 పైగా కార్లలో 7వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ గ్రామాన పండుగ వాతావరణం మధ్య ఉత్సాహంగా దీక్షా దివస్ సభకు తరలివస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్, వేములవాడ, వేములవాడ పురపాలక సంఘం పరిధి నుండి కూడా వాహనాల్లో తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పొరపాలక సంఘం పరిధిలోని రెండవ బైపాస్ రహదారి సంగీత నిలయం వద్ద గ్రౌండ్ వద్దకు కార్లు చేరుకుంటున్నాయి. సుమారు 100 కార్ల లో 500 మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Alugunuru
- BRS
- Karimnagar
- Siricilla
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

