Karimnagar | అయోధ్య పద్మశాలీ అన్న సత్రం ధర్మకర్తగా స్వర్గం మల్లేశం
కరీంనగర్ జిల్లా పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం అయోధ్య పద్మశాలీ అన్న సత్రం ధర్మకర్తలుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన జాతీయ సమావేశంలో స్వర్గం మల్లేశంను ధర్మకర్తగా ఎన్నుకున్నారు.
Karimnagar | కరీంనగర్, (తెలంగాణ చౌక్) అక్టోబర్ 25 : కరీంనగర్ జిల్లా పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు స్వర్గం మల్లేశం అయోధ్య పద్మశాలీ అన్న సత్రం ధర్మకర్తలుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన జాతీయ సమావేశంలో స్వర్గం మల్లేశంను ధర్మకర్తగా ఎన్నుకున్నారు. తెలంగాణ నుండి అయోధ్యకు వెళ్లే భక్తులు ఉండేందుకు వసతితో పాటు భోజన సౌకర్యం ఉంటుందన్నారు. పద్మశాలీ కులస్తులతో పాటు అన్ని వర్గాల భక్తులు పద్మశాలీ అన్న సత్రంను సద్వినియోగం చేసుకోవాలని మల్లేశం సూచించారు.
మొదటి ప్రాధాన్యతగా పద్మశాలీ కుల బంధువులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా మల్లేశం నియామకం పట్ల పద్మశాలీ సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మెతుకు సత్యం, పోపా అధ్యక్ష, కార్యదర్శులు పోలు సత్యనారాయణ, ఎలిగేటి మల్లికార్జున్, పోపా మాజీ అధ్యక్షుడు చేరాల మల్లికార్జున్ దేవ్, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, జిల్లా నాయకులు అల్స భద్రయ్య, దూడం శ్రీనివాస్, వోల్లాల కృష్ణహరి, మార్త ప్రకాష్, వోడ్నాల రవీందర్, స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, వేముల విష్ణుమూర్తి, జక్కని ప్రభాకర్, భూదారపు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

