Mallapur | మొగిలిపేటలో ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.
Mallapur | మల్లాపూర్, అక్టోబర్ 25 : మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు 25 ఏండ్ల తర్వాత చదివిన పాఠశాలకు చేరుకోని అప్పటి తీపి జ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలను గుర్తు చేసుకోని ఆహ్లాదంగా గడిపారు.
తాము చదివిన పాఠశాలకు తమ వంతు బాధ్యతగా పూర్వ విద్యార్థులందరూ సమిష్టిగా కలిసి పాఠశాల ఆవరణలో నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించి అప్పటి ఉపాధ్యాయులతో ప్రారంభిచడం విశేషం. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులందరు కలిసి సహంపక్తి భోజనాలను చేశారు. ఇక్కడ పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

