Home
Karimnagar
Several People Call On The Family Of A Brs Leader In Chinnamulukanuru To Offer Their Condolences Support
Chigurumamidi | చిన్నములుకనూరులో బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి పలువురి పరామర్శ
చిగురుమామిడి మండలంలోని చిన్న ములుకనూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మకుటం రవి కూతురు మకుటం అభినయ అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు రవి ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు.
Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 31 : చిగురుమామిడి మండలంలోని చిన్న ములుకనూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మకుటం రవి కూతురు మకుటం అభినయ అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు రవి ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి అంజయ్య, సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు సాంబారి కొమురయ్య, పెసరి రాజేశం, బుర్ర తిరుపతి, బరిగెల సదానందం, కయ్యం సారంగం, ముప్పిడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు మకుటం రాజయ్య, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

