Record Coal Shipment | ఆర్జీ-1 ఏరియా ఓసీపీ-5 రికార్డు స్థాయి బొగ్గు రవాణా.. ఒకే రోజులో 13,681 టన్నుల బొగ్గు డిస్పాచ్
సింగరేణి కాలరీస్ సంస్థ, ఆర్జీ-1 ఏరియాలోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్-5 (ఓసీపీ-5) బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. (23.10.2026) ఒక రోజే 9,666 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను, ఏకంగా 13,681 టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది.
Record Coal Shipment | గోదావరిఖని : సింగరేణి కాలరీస్ సంస్థ, ఆర్జీ-1 ఏరియాలోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్-5 (ఓసీపీ-5) బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. (23.10.2026) ఒక రోజే 9,666 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను, ఏకంగా 13,681 టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది. లక్ష్యానికి మించి బొగ్గును రవాణా చేసి రికార్డు సాధించడం పట్ల ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ డీ లలిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయానికి కృషి చేసిన గని అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ ప్రతినిధులను, కాంట్రాక్ట్ ఉద్యోగులును ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధనలో సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ విజయానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ డీ రమేష్, ఎస్ఓఎం డీ రమేష్ బాబు, అదనపు మేనేజర్ గంధం రాములు, పిట్ సెక్రటరీ జీ ప్రభుదాస్‌తో పాటు గని సిబ్బంది సమన్వయంతో చేసిన కృషి దోహదపడిందని కొనియాడారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

