Vemulawada | వేములవాడలో విషాదం.. వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ లోని గాంధీనగర్‌కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వేములవాడ: వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ లోని గాంధీనగర్‌కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
కాగా, వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన పల్లవికి.. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ చెందిన శివతో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది వరకు బాగానే ఉన్న భార్యభర్తలు.. ఆ తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యకాలంలో కలహాలు అధికమవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పల్లవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

