శ్రావణ శోభ: ఎములాడ రాజన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.

వేములవాడ: ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతున్నది.


Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

