Godavarikhani | గోదావరిఖని కోదండ రామాలయం గదుల అద్దెకు సోమవారం బహిరంగ వేలం.. వివరాలు వెల్లడించిన ఈవో సదయ్య
గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో గల గదులను అద్దెప్రాతిపదికన కేటాయించేందుకు గానూ సోమవారం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి బీ సదయ్య ఆదివారం ప్రకటించారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 22 : గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో గల గదులను అద్దెప్రాతిపదికన కేటాయించేందుకు గానూ సోమవారం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి బీ సదయ్య ఆదివారం ప్రకటించారు. వివిధ వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఐదు గదులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అద్దెకివ్వనున్నట్లు తెలిపారు. టెండర్ లో పాల్గొనే వ్యక్తులు ఒక్కో గదికి రూ.30 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని కార్యాలయంలో టెండరు ఫారాలు అందుబాటులో ఉంటాయని, మధ్యాహ్నం 12.30 గంటలకు టెండర్ కం బహిరంగ వేలం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వేలంలో ఏది ఎక్కువగా వస్తే దానిని హెచ్చు పాటగా నిర్ణయించి లీజు పద్ధతిన గదులను అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

