Chain snatching | బతుకమ్మ ఆడుతుండగా మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
పెద్దపల్లి మండలం బొంపల్లిలో ఆదివారం రాత్రి చైన్ స్నాచింగ్ కలకం రేపింది.
పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 18 : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం బొంపల్లిలో ఆదివారం రాత్రి చైన్ స్నాచింగ్ కలకం రేపింది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బతుకమ్మ ఆడుకుంటున్న క్రమంలో దబ్బెట గౌరమ్మ అనే మహిళ మెడలో నుంచి సుమారు 5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్లాడు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Bike accident | ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్న అతివేగం.. అలియాబాద్‌లో అర్ధరాత్రి ఘటన
NRI | కేసీఆర్‌కు వెలుగు పత్రిక బహిరంగ క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ మలేషియా
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

