Deeksha Divas | దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
ఈ నెల 29న కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. బొప్పాపూర్‌లో దీక్షాదివస్‌పై ఆయన బుధవారం ప్రచారం చేసి మాట్లాడారు.
Deeksha Divas | ఎల్లారెడ్డిపేట, నవంబర్ 25 : ఈ నెల 29న కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. బొప్పాపూర్‌లో దీక్షాదివస్‌పై ఆయన బుధవారం ప్రచారం చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం మరింత ఉధృతమైందని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేసీఆర్ గారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతీ గ్రామంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, శివ, సాయి, సత్యం, పద్మారెడ్డి, కిషన్, అశ్వాక్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

