MLA Sanjay Kumar | ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో నాయకుల పూజలు
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLA Sanjay Kumar | సారంగాపూర్, జూలై 6: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కేక్ కట్‌చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజక వర్ణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో మండల మాజీ వైస్‌ఎంపీపీ సొల్లు సురేందర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు గుర్రాల రాజేంధర్ రెడ్డి, తోడేటి శేఖర్ గౌడ్, గురునాదం మాల్లా రెడ్డి, ఏలేటి నర్సింహ రెడ్డి, రమణరావు, జోగినిపెల్లి సుధాకర్ రావు, డిల్లీ రామారావు, ఏనుగుల మల్లేష్, నారపాక రమేష్, నల్ల మైపాల్ రెడ్డి, రిక్కల ప్రభాకర్, చిక్రం మారుతి, పర్వతం రమేష్, శ్రీనివాస్ రావు, గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

