Home
Karimnagar
Krishnamachari Mandal Coordinator Of The Rajyangaparirakshana Chaitanya Vedika Forum For Constitutional Protection Awareness
Chigurumamidi | రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల కోఆర్డినేట కృష్ణమాచారి
రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక చిగురుమామిడి మండల కోఆర్డినేటర్ గా సుందరగిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 16 : రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక చిగురుమామిడి మండల కోఆర్డినేటర్ గా సుందరగిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు, విధులు, సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం వంటి విలువలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన ప్రధాన లక్ష్మన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతీ గ్రామం, ప్రతీ గడపకు చైతన్య కార్యక్రమాలను తీసుకెళ్తానని, యువతను, మహిళలను ప్రజాస్వామ్య వాదులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని కృష్ణమాచారి పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పరిశీలకులు కవ్వ లక్ష్మారెడ్డి, చిట్టెంపల్లి రమణయ్య, మేకల వీరన్న యాదవ్, గాదెపాక రవీందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | హైదరాబాద్‌లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

