Dharmaram | ధర్మారంలో ఫుడ్ సేఫ్టీ అధికారి చే తనిఖీలు.. ఓ కిరాణం, రెస్టారెంట్లో ఆహార పదార్థాల నమూనా సేకరణ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తుమ్మల అరవింద్ రెడ్డి గురువారం కిరాణం, రెస్టారెంట్ హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు ఆయన తనిఖీలు చేపట్టారు.
Dharmaram | ధర్మారం, అక్టోబర్ 29 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తుమ్మల అరవింద్ రెడ్డి గురువారం కిరాణం, రెస్టారెంట్ హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు ఆయన తనిఖీలు చేపట్టారు. ధర్మారం మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో పలు ఆహార ధాన్యాలు, నూనెలు పరిశీలించారు. అనుమానం ఉండడంతో వాటి నమూనాలు సేకరించారు. అనంతరం ఓ రెస్టారెంట్ హోటల్ లో వండిన ఆహార పదార్థాలను, వాడుతున్న నూనెలను తనిఖీ చేసి వాటి శాంపిళ్లను సేకరించారు.
కిరాణం, హోటల్లో సేకరించిన ఆహార పదార్థాలను పరీక్ష చేసి కల్తీ నిర్ధారణ కోసం హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కు పంపించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ఆహార పదార్థాలు కల్తీ తేలితే సంబంధిత కిరాణా వ్యాపారి, హోటల్ నిర్వాకుడిపై చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Fssai) లైసెన్సు లేకపోవడంతో కిరాణా దుకాణ యజమాని, హోటల్ నిర్వాకుడికి నోటీస్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

