‘కలర్’ ఫుల్ జోష్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం హోలీ సంబురం అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా యువత కేరింతలతో సందడి కనిపించింది. యువతీ యువకులు ఉదయాన్నే కలర్ డబ్బాలతో బైక్‌లపై తిరుగుతూ కనిపించారు.
- ఉమ్మడి జిల్లాలో హోలీ హంగామా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం హోలీ సంబురం అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా యువత కేరింతలతో సందడి కనిపించింది. యువతీ యువకులు ఉదయాన్నే కలర్ డబ్బాలతో బైక్‌లపై తిరుగుతూ కనిపించారు. ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ జోష్‌లో మునిగితేలారు. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లి రంగులు పూసి హంగామా చేశారు. హుషారెత్తించే డీజే పాటల మధ్య డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కరీంనగర్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆమె భర్త దీపాంక్ సత్పతి, ఆర్డీవో మహేశ్వర్, మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ వై సునీల్‌రావు, పెద్దపల్లిలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, రామగుండంలో సీపీ శ్రీనివాస్, సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ హోలీ సంబురాల్లో మునిగి తేలారు. రంగు నీళ్లల్లో తడిసిముద్దయ్యారు.


Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

