Help desk | సర్ విజయవంతం కోసం కాల్వశ్రీరాంపూర్ మండలంలో హెల్ప్ డెస్క్ ప్రారంభం
పెద్దపల్లి కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్ కార్యక్రమం విజయవంతం కోసం హెల్ప్ డెస్క్ ప్రారంబించినట్లు తహసీల్దార్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ జీపీ లో హెల్ప్ డెస్క్ శనివారం ప్రారంభించి ధరఖాస్తులు పరిశీలించారు.
Help desk | కాల్వశ్రీరాంపూర్, జూలై 11 : పెద్దపల్లి కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్ కార్యక్రమం విజయవంతం కోసం హెల్ప్ డెస్క్ ప్రారంబించినట్లు తహసీల్దార్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ జీపీ లో హెల్ప్ డెస్క్ శనివారం ప్రారంభించి ధరఖాస్తులు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడారు. ఈ హెల్ప్ డెస్క్ లో జీపీవో, పంచాయతీ కార్యదర్శి, కారోబార్, వీఓఏలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గణన ఫాం నింపి బీఎల్ వో లకు ఇవ్వాలని సూచించారు. బీఎల్వోలకు ఇవ్వని ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించబడుతాయని, బీఎల్వోలకు ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ఓటర్లు ఆన్లైన్లో గణన ఫారాలు నింపి, మీ సేవా కేంద్రాల్లో ఉచితంగా నింపుకునే అవకాశంఉందన్నారు. ఓటర్లు సమీప మీసేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ జీపీవో, బీఎల్ వో లు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

