Chigurumamidi | చిగురుమామిడి మండలంలో ఎస్ఐఆర్పై గ్రామ సభలు
చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు ముదిమాణిక్యం గ్రామాల్లో సర్ ఓటర్ల నివేదికపై గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభలు నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 27 : చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు ముదిమాణిక్యం గ్రామాల్లో సర్ ఓటర్ల నివేదికపై గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూతులలో మరణించిన వారి ఓట్లు, ఇతర ప్రాంతాలలో తరలించిన, కొత్తగా చేర్చిన ఓటర్లను గురించి గ్రామ సభలో చర్చించారు.
దీనిలో భాగంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఫామ్-6 పేరుతప్పులను సవరించుకోవడానికి ఫామ్-8 దరఖాస్తు చేసుకోవలసిందిగా గ్రామసభలో సర్పంచులు ఆకవరం భవాని, బోయిని రమేష్, పంచాయతీ కార్యదర్శులు కాల్వ రమేష్, అరుణ్ కుమార్ వివరించారు. ఈ గ్రామ సభ లో ఉప సర్పంచ్ విజయలక్ష్మి, పరశురాములు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, జీపీఓలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

