Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Ganja Chocolates | కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డ వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టారు. గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కరీంనగర్ అర్బన్ స్టేషన్‌కు తరలించారు.
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సంతోష్ కరీంనగర్ జిల్లా ఆదేశాల మేరకు డిటిఎఫ్ కరీంనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దుర్గాభవాని ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డ వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టారు.
ఈ దాడుల్లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న లింగంపల్లి నరేష్ S/0 బాలయ్య నివాసం అనే వ్యక్తిని అరెస్టు చేసి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన నరేష్ దగ్గర మొత్తం 908 గ్రాముల బరువున్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కరీంనగర్ అర్బన్ స్టేషన్‌కు తరలించారు.
దాడుల అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల చట్ట ప్రకారం ఎవరైనా వ్యక్తులు గంజాయిని అమ్ముతున్నా, సరఫరా చేసినా, గంజాయి కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, అందుకు సహకరించి వారిని కూడా చట్టపరంగా శిక్షిస్తామని, ఎటువంటి గంజాయి కి సంబంధించిన సమాచారం ఉన్న తమకు తెలపాలని కోరారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ పి రవికుమార్, కానిస్టేబుల్స్ జి రాజు, బి రాజేందర్, జే.సతీష్, అక్షర, డ్రైవర్ ఎస్.గోపి పాల్గొన్నారు.
Read Also :
Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

