Home
Karimnagar
Financial Assistance Provided For Daughters Wedding Bandapalli Sarpanch Mallesham Honors Election Promise
Financial Assistance | ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందజేత.. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నబండపల్లి సర్పంచ్ మల్లేశం
ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఎన్నికల హామీని బండపల్లి సర్పంచ్ కటకం మల్లేశం నిలబెట్టుకున్నారు . గ్రామానికి చెందిన షాదుల్లా-షాహిద్ కుమార్తె సమీరా వివాహం మంగళవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఆడబిడ్డ పెళ్లికి రూ.5016 హామీ ఇచ్చారు.
Financial Assistance | చందుర్తి, మే 20 : ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఎన్నికల హామీని బండపల్లి సర్పంచ్ కటకం మల్లేశం నిలబెట్టుకున్నారు . గ్రామానికి చెందిన షాదుల్లా-షాహిద్ కుమార్తె సమీరా వివాహం మంగళవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఆడబిడ్డ పెళ్లికి రూ.5016 హామీ ఇచ్చారు.
ఈ హామీని నిలబెట్టుకోని ఆర్థిక సహాయాన్ని అందజేసిన సర్పంచును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లపు ఇసాక్, మహమ్మద్ అజీమ్, అన్వర్, లింగంపల్లి బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

