Pegadapally | ఐతుపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు దుర్మరణం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడి ఉత్తం పెద్దలు (52 )అనే రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో రైతు పెద్దలు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది.
Pegadapally | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడి ఉత్తం పెద్దలు (52 )అనే రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో రైతు పెద్దలు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. దిగబడ్డ ట్రాక్టర్ ను తీసేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పూర్తిగా తిరగబడి టైర్లు మీదకి ఇంజన్ కిందికి పడిపోయింది. దీంతో రైతు పెద్దలు అందులో చిక్కుకొని మృతి చెందాడు. పక్కనే ఉన్న భార్య కనకవ్వకు కూడా ట్రాక్టర్ తగిలి కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పెగడపల్లి ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

