‘మానేరు’పై మంచు దుప్పటి
కరీంనగర్ శివారులోని మానేరు డ్యాంపై మంచుదుప్పటి పరుచుకున్నది. గురువారం తెల్లవారుజామున రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు కమ్ముకు న్నది.
కరీంనగర్ శివారులోని మానేరు డ్యాంపై మంచుదుప్పటి పరుచుకున్నది. గురువారం తెల్లవారుజామున రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు కమ్ముకు న్నది.
దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భానుడి కిరణాలు పడకపోవడంతో మసక చీకట్లో వెహికిళ్లకు లైట్లను వేసుకొని వెళ్లారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

