Early Bonalu | హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక
వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్య, డప్పుచప్పుల్లతో నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయానికి చేరుకొని బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు.
Early Bonalu | వీణవంక, ఆగస్టు 7 : వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్య, డప్పుచప్పుల్లతో నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయానికి చేరుకొని బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జడల శ్రీకాంత్, ఉపసర్పంచ్ మ్యాక శ్రీనివాస్, వార్డు సభ్యులు స్వప్నరమేష్, నవ్య-భాస్కర్‌రెడ్డి, దాసరి రమేష్, రవీందర్, వెంకన్న, గట్టయ్య, రాజేశ్వర్‌రావు, నాయకులు గెల్లు రమేష్, పాఠశాల చైర్మన్ రజిత, ఉపాధ్యాయులు నాగవెళ్లి వేణు, అడిగొప్పుల రవళి, బొమ్మరవేణి రజిత, నల్ల ప్రియాంక, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వరూప, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

