BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
BRS | కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలో కాంగ్రెస్ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలో కాంగ్రెస్ యువకులు బీఆర్ఎస్ పార్టీలో ( Join BRS ) చేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన యువకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కంటెం పవన్, కంటెం నవీన్, ఎంబడి శ్రీధర్, గర్వందుల ఆశిష్, ఎంబడి వంశీ, కంటెం గౌరయ్య, అల్లం రమేష్‌తో పాటు 50 మంది యువకులకు కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

