BRS | జిల్లాలోని తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి చీర్ల సుధాకర్ తిరుపతమ్మ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.
Minister Mallareddy | ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ తప్పదని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.