KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్‌లో దాసరి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు దాసరి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
Kalva Srirampur | కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 25 : ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు దాసరి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచులు బూసి సదాశివరెడ్డి, మంథని రాజయ్య, తీగల నాగరాజు, నాయకులు ఆకుల స్వామి వివేక్‌పటేల్, నిదానపురం దేవయ్య, జూకంటి అనీల్, కొట్టె రవీందర్, కామిడి వెంకట్‌రెడ్డి, పుప్పాల నాగార్జునరావు, గోనే శ్యాం, భైరం రమేశ్, మర్రి మహేందర్, గొడుగు మల్లయ్య, కదురు సతీశ్, జెట్టి దేవేందర్, ఒడ్నాల శ్రీనివాస్, కూకట్ల నవీన్, అనీల్, కనుకయ్య, మోహన్, నరెడ్ల సదయ్య, ఇబ్రహీం, నర్సింగం, శరత్‌కుమార్, కుంట శ్రీకాంత్, దొమ్మటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

