Karimnagar | దారులన్నీ.. కన్నారం వైపే..! జజ్జనకర జనారే అంటూ దీక్షా స్ఫూర్తి సభకు తరలిన జనం
కరీంనగర్ లోని అలుగునూర్ లో జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భారీగా తరలి వెళ్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల నుంచి భారీగా తరలి వెళ్తున్నారు.
- జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు
- కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో అధిక సంఖ్యలో తరలివెళ్తున్న జనం
Karimnagar | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 29( నమస్తే తెలంగాణ) : కరీంనగర్ లోని అలుగునూర్ లో జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి భారీగా తరలి వెళ్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల నుంచి భారీగా తరలి వెళ్తున్నారు. దీక్షా దివాస్ స్ఫూర్తి సభ కోసం అన్ని మండల కేంద్రాల్లో పట్టణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి, అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు.
తెలంగాణను ఆమర దీక్షతో సాధించిన కెసిఆర్ ఫ్లెక్సీ చిత్రానికి పాలాభిషేకాలు చేశారు. దీక్షా దివస్ సభకు జై తెలంగాణ జై కేసీఆర్… జై జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ బస్సులలో వాహనంలో తరలి వెళ్లారు. గులాబీ జెండాలతో వినూత్న రీతిలో జజ్జనకర జనారంటూ ఉత్సాహంగా దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు బయలుదేరారు. దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కావడంతో సిరిసిల్ల ప్రజానీకం మరింత ఉత్సాహంగా అధిక సంఖ్యలో స్ఫూర్తి సభకు తరలి వెళ్లారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులన్నీ కన్నారం వైపే మళ్లాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Kannaram
- Karimnagar
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

