Odela | కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓదెల మల్లన్న ఆలయానికి ఏసీ వితరణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గల ఏసీని మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంట రాములు యాదవ్ శుక్రవారం అందజేశారు.
Odela | ఓదెల, జులై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గల ఏసీని మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంట రాములు యాదవ్ శుక్రవారం అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయానికి ఏసీని వితరణ చేస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ జన్మదినాన భక్తుల కోసం ఏసీ ని ఆలయానికి అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, ఆలయ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆళ్ల రాజిరెడ్డి, ఆరెల్లి మొండయ్య గౌడ్, మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

