Sultanabad | సుల్తానాబాద్‌లో అ‘పూర్వ’ ఆత్మీయ సమ్మేళనం
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంత కుంటపల్లి గ్రామంలోని రిసార్ట్‌లో ఆదివారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1989-90 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు.
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 1 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంత కుంటపల్లి గ్రామంలోని రిసార్ట్‌లో ఆదివారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1989-90 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న వారితోపాటు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా, వ్యాపారుల రీత్యా స్థిరపడిన పూర్వ విద్యార్థులు అందరూ హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషంగా ఆనందంగా గడిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

