HomeInternationalYoutuber Breaks Guinness World Record By Doing 25 Pull Ups While Hanging From A Helicopter
హెలికాప్టర్‌ను పట్టుకొని గాల్లోనే పుల్అప్స్
హెలికాప్టర్‌ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్అప్స్ చేసి నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబర్ అర్జెన్ అల్బెర్స్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
హెలికాప్టర్‌ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్అప్స్ చేసి నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబర్ అర్జెన్ అల్బెర్స్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 23 పుల్అప్స్తో ఆర్మేనియాకు చెందిన రోమన్ సరద్యాన్ పేరిట ఈ రికార్డు ఉండేది.