France Wildfires: ఫ్రాన్స్‌లో వ్యాపిస్తున్న దావానలం.. బోట్లలో వందలాది టూరిస్టుల తరలింపు
France Wildfires: ఫ్రాన్స్‌లో దావానలం వ్యాపిస్తున్నది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న వందలాది మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
పారిస్: ఫ్రాన్స్‌లో దావానలం(France Wildfires) వ్యాపిస్తున్నది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న వందలాది మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. బోర్డియాక్స్కు పశ్చిమంగా ఉన్న టూరిస్టు స్పాట్ నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో జనాన్ని మరో ప్రాంతానికి తరలించారు. గిరోండే ప్రాంతంలో ఎగిసిపడుతున్న అటవి మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నది. సౌమోస్ ప్రాంతంలో మంగళవారం అటవీ మంటలు వ్యాపించాయి. అక్కడ కార్చిచ్చు వల్ల ఇప్పటికే సుమారు 21 వేల ఎకరాల అటవీ దగ్దమైంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పం నుంచి ఇప్పటికే 4 వేల మందిని తరలించినట్లు ఫ్రెంచ్ మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపారు. సుమారు 80 ఇండ్లు దగ్ధం అయ్యాయి. మరో 50 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. మరో వైపు స్పెయిన్‌లో జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశ రాజధాని మాడ్రిడ్‌కు సమీపం వరకు కూడా మంటలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

