Home
International
Who Was Gary Underhill Cia Agent Found Dead After Alleging The Agency Was Behind Jfks Assassination
John F. Kennedy | కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం?.. రహస్య పత్రాల్లో వెల్లడైన కీలకాంశం!
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్ర్తాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
John F. Kennedy | న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్ర్తాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీఐఏ పాత్రను నేరుగా వెల్లడించనప్పటికీ హత్యకు సంబంధించి ముందస్తు హెచ్చరికలను సీఐఏ నిర్లక్ష్యం చేసిందని రహస్య దస్ర్తాలు నిందించాయి. 1963లో కెనడీ డల్లాస్‌లో హత్యకు గురయ్యారు. కాన్వాయ్‌లో వెళుతున్న కెనడీపై కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

