సింక్‌లోని వ్యర్థ జలాలతో విద్యుత్తు
మన ఇంట్లోని సిం క్ నుంచి వృథాగా పోయే వ్యర్థ జలాలతో మలేషియా విద్యార్థులు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. మలయా విశ్వవిద్యాలయానికి చెం దిన ముగ్గురు విద్యార్థులు అభి వృద్ధి చేసిన ‘వాట్స్అప్' అనే ఈ పరికరం సింక్‌లోని నీరు వెంటనే డ్రెయిన్ లోకి వెళ్లిపోకుండా దానిని ఫిల్టర్ చేసి, కొంతసేపు నిల్వ చేస్తుంది.
కౌలాలంపూర్ : మన ఇంట్లోని సిం క్ నుంచి వృథాగా పోయే వ్యర్థ జలాలతో మలేషియా విద్యార్థులు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. మలయా విశ్వవిద్యాలయానికి చెం దిన ముగ్గురు విద్యార్థులు అభి వృద్ధి చేసిన ‘వాట్స్అప్’ అనే ఈ పరికరం సింక్‌లోని నీరు వెంటనే డ్రెయిన్ లోకి వెళ్లిపోకుండా దానిని ఫిల్టర్ చేసి, కొంతసేపు నిల్వ చేస్తుంది.
తరువాత నాజిల్ ద్వారా అధిక వేగంతో నీటిని విడుదల చేస్తుంది. అలా ఏర్పడిన నీటి జెట్ ఒక చిన్న పెల్టన్ టర్బైన్‌ని తిప్పుతుంది. ఆ టర్బైన్ జనరేటర్‌కు అనుసంధానం చేసి నీటిని వినియోగించి విద్యార్థు లు విద్యుత్తును ఉత్పత్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

