బిల్డింగ్‌కు మంటలు.. బాలికలను కాపాడిన ఆరుగురు

బీజింగ్: ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగి మంటలు అంటుకోగా అందులోని బాలికలను ఆరుగురు శ్రమించి కాపాడారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. జిన్టియన్ నగరంలోని ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు బాలికలు ఒక అపార్ట్మెంట్లో చిక్కుకుపోయారు. గమనించిన ఆరుగురు వ్యక్తులు ఒట్టి చేతులతో గ్రిల్స్ ఆధారంగా పైకి ఎక్కి ఆ అంతస్తు నుంచి కింద వరకు మానవ నిచ్చెనగా ఏర్పడ్డారు. ఇంట్లో చిక్కుకున్న ఇద్దరు బాలికలను రక్షించారు. కాగా, ట్రెండింగ్ ఇన్ చైనా పేరుతో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది.
https://www.facebook.com/watch/?v=142981944592748
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 6 Men
- Building fire
- Children
- china
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

